ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తరిగొండ వెంగమాంబ సన్నిధిలో తితిదే ఆయుధపూజ - తితిదే ఆయుధపూజ

తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో తితిదే ఆయుధ పూజ నిర్వహించింది. అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1,150 కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉన్నాయనీ.. ఈ ఏడాది ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా విరాళాలు అందాయని.. తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

ayudhapuja at tarigonda vengamamba tirumala
తరిగొండ వెంగమాంబ సన్నిధిలో తితిదే ఆయుధపూజ

By

Published : Dec 8, 2019, 12:12 PM IST

తరిగొండ వెంగమాంబ సన్నిధిలో తితిదే ఆయుధపూజ

తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో తితిదే ఆయుధ పూజ నిర్వహించింది. అన్న ప్రసాద భవనంలోని యంత్రాలకు, తయారీ వస్తువులకు, వడ్డించే సామాన్లకు పూజలు చేశారు. అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1,150 కోట్లు డిపాజిట్లు ఉన్నాయనీ.. ఈ ఏడాది ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా విరాళాలు అందాయని.. తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. డిపాజిట్ల ద్వారా 79 కోట్ల రూపాయల వడ్డీ వస్తున్నట్లు చెప్పారు. నిత్యం లక్ష మందికి పైగా భక్తులకు ఈ ట్రస్టు ద్వారా అన్నప్రసాదాలు అందజేస్తున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details