ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సొసైటీ స్ధలంలో అక్రమ కట్టడాలు తొలగించి కార్మికులకు కేటాయించాలి' - తిరుపతిలో ఆటో కార్మికులు ధర్నా

తిరుపతి సబ్‌కలెక్టరేట్ ఎదుట ఆటో కార్మికుల నిరసన చేపట్టారు. ఏస్వీ ఆటోనగర్ సొసైటీ ఆధీనంలో ఉన్న స్ధలాన్ని ఆక్రమించిన కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

proest against the sv Autonagar Society land occupiers
సొసైటీ స్ధలంలో అక్రమ కట్టడాలు తొలగించి కార్మికులకు కేటాయించాలి

By

Published : Feb 3, 2021, 7:24 PM IST

సొసైటీ స్ధలంలో అక్రమ కట్టడాలు తొలగించి కార్మికులకు కేటాయించాలి

తిరుపతిలోని ఏస్వీ ఆటోనగర్ సొసైటీ ఆధీనంలో ఉన్న స్ధలాన్ని ఆక్రమించిన కబ్జాదారులను అరెస్టు చేయాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. అక్రమ కట్టడాలను తొలగించి కార్మికులకే ఆ స్థలాన్ని కేటాయించాలని రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. కార్మికుల శ్రేయస్సు కోసం కమ్యునిటీ హాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details