ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలలో దీపావళి ఆస్థానం - Thirumala latest updates

తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం నిర్వహించారు. ఆలయంలోని వాకిలి చెంత ఈ కార్యక్రమం చేపట్టారు.

తిరుమలలో దీపావళి ఆస్థానం
తిరుమలలో దీపావళి ఆస్థానం

By

Published : Nov 4, 2021, 9:40 AM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం నిర్వహించారు. ఆలయంలోని వాకిలి చెంత ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 9 గంటల వరకు ఆస్థానం నిర్వహించారు.

శ్రీవారిని నిన్న 30,379 మంది భక్తులు దర్శించుకున్నారు. 15,327 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా...స్వామి వారి హుండి ఆదాయం రూ.4.16 కోట్లు వచ్చింది.

ఇదీ చదవండి:

Diwali Festival: దీపావళి విశిష్టత ఏంటి..? దీపాలు ఎక్కడ వెలిగించాలి?

ABOUT THE AUTHOR

...view details