తితిదే వెబ్సైట్లో అన్యమత ప్రచారం జరగటంపై అరుణాచలం అన్నపూర్ణ ఆశ్రమం పీఠాధిపతి శివానందలహరి స్వామీజీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాల్లో ఇలాంటి ఘటనలు తరుచు జరుగుతున్నప్పటికీ... ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటం తగదన్నారు. ఈ ఘటనలను సీఎం జగన్ స్వయంగా పర్యవేక్షించి... హిందువుల మనోభావాలను కాపాడాలని స్వామీజీ కోరారు.
'అన్యమత ప్రచారంపై చర్యలు తీసుకోండి' - arunachala annapurna ashramam head talks about ttd website
తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో జరుగుతున్న అన్యమత ప్రచారంపై అరుణాచల అన్నపూర్ణ పీఠాధిపతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
'అన్యమత ప్రచారాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోండి'