తిరుమల శ్రీవారిని దర్శించిన ప్రముఖులు - tirumala
తిరుమలలో శ్రీవారి వీఐపీ దర్శనానికి పన్నీర్ సెల్వం, లగడపాటి, కారెం శివాజీలు స్వామివారి సేవలో పాల్గొన్నారు.
![తిరుమల శ్రీవారిని దర్శించిన ప్రముఖులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3330461-314-3330461-1558324620327.jpg)
తిరుమల శ్రీవారిని దర్శించిన ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్, ఎస్సీఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజి.... స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ ఆధికారులు, అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించిన ప్రముఖులు
Last Updated : May 20, 2019, 10:26 AM IST