ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలీస్ డ్యూటీ మీట్: పద్మావతి యూనివర్సిటీతో ఎంఓయూ - పద్మావతి యూనివర్సిటీతో ఏపీ పోలీసుల ఒప్పందం వార్తలు

తిరుపతిలో మూడో రోజు స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ కొనసాగుతోంది. సదస్సుకు డీజీపీ గౌతమ్​ సవాంగ్ హాజరయ్యారు.

పోలీస్ డ్యూటీ మీట్: పద్మావతి యూనివర్సిటీతో ఎంఓయూ
పోలీస్ డ్యూటీ మీట్: పద్మావతి యూనివర్సిటీతో ఎంఓయూ

By

Published : Jan 6, 2021, 11:42 AM IST

తిరుపతిలో జరుగుతున్న స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్​కు డీజీపీ గౌతమ్ సవాంగ్​తోపాటు పద్మావతి మహిళా వర్సిటీ వీసీ జమున హాజరయ్యారు. మహిళల భద్రతపై కలిసి పని చేయాలని.. పద్మావతి మహిళా వర్సిటీతో ఏపీ పోలీస్​ విభాగం ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ మేరకు డీజీపీ, పద్మావతి మహిళా వర్సిటీ వీసీ జమున సంతకాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details