విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు రహస్యంగా ఉంచాల్సిన అంశాలను మీడియాకు విడుదల చేశారంటూ.... మరో ఉద్యోగిని తితిదే సస్పెండ్ చేసింది. రెండు వారాల క్రితం సప్తగిరి మాసపత్రిక ఉప సంపాదకుడు, ప్రధాన సంపాదకుడిని విధుల నుంచి తొలగించిన తితిదే.... ఇప్పుడు ఎస్టేట్ అధికారి దేవేంద్రరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సున్నితమైన అంశాలను నిబంధనలకు విరుద్ధంగా మీడియాకు అందించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
రహస్య అంశాలను మీడియాకు విడుదల చేశారంటూ తితిదే ఉద్యోగి సస్పెండ్
మరో ఉద్యోగిని తితిదే సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంతో పాటు రహస్యంగా ఉంచాల్సిన అంశాలను మీడియాకు విడుదల చేశారంటూ ఎస్టేట్ అధికారి దేవేంద్రరెడ్డిపై చర్యలు తీసుకుంది.
రహస్య అంశాలను మీడియాకు విడుదల చేశారంటూ మరో తితిదే ఉద్యోగి సస్పెండ్