- VIZAG STEEL PLANT : ఉద్యమానికి ఏడాది పూర్తి...ఫిబ్రవరి 23న రాష్ట్ర బంద్‌కు పిలుపు
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి ఫిబ్రవరి 12కి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- NARA LOKESH BIRTHDAY: నేడు నారా లోకేశ్ పుట్టినరోజు.. ట్విట్టర్లో ట్రెండింగ్..
NARA LOKESH BIRTHDAY: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా ట్విట్టర్ లో #HBDNaraLokesh హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- FRAUD: చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరుతో రూ.20 కోట్లు బురిడీ
FRAUD: చిట్టిల పేరుతో అనంతపురంలో ఓ మహిళ వందమందికి శఠగోపం పెట్టింది. దాదాపు 20 కోట్ల రూపాయల వరకూ వసూలు చేసి మోసం చేసింది. అనంతపురంలోని విద్యుత్ నగర్ కు చెందిన జయలక్ష్మి బ్యూటీ పార్లర్ నడుపుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- MIRCHI CROP : వేలాది ఎకరాల్లో పంట నష్టం...మిర్చి రైతులను నిండా ముంచిన తామర పురుగు
ప్రకృతి ప్రకోపంతో రైతన్నలు నిండా మునిగారు. అధిక వర్షాలకు తోడు, కొత్త కొత్త తెగుళ్లు మిర్చి రైతన్నను నట్టేటా ముంచేశాయి. అప్పులు తీసుకొచ్చి మరీ పెట్టుబడి పెట్టిన రైతులు ఇప్పుడు అవి తీర్చే దారిలేక ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కాంగ్రెస్ కొత్త అవతారం- యూపీలో అదే వ్యూహంతో బరిలోకి..
UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ కొత్త అవతారంలో బరిలోకి దిగనుంది. గెలుపే ధ్యేయంగా అభ్యర్థుల ఎంపికలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. యువతకు, కొత్తవారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మహిళపై దంపతుల అత్యాచారం- వీడియో తీసి బ్లాక్మెయిల్!