- Bonda Uma: చెరో పెట్రోల్ డబ్బా తెచ్చుకుందాం.. తేల్చుకుందాం: బొండా ఉమ
Bonda Uma: నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారో మంత్రి కొడాలి నాని చెప్పాలని తెదేపా సీనియర్ నేత బొండా ఉమా ప్రశ్నించారు. గుడివాడలో కొడాలి నానికి చెందిన కె-కన్వెన్షన్ సెంటర్లో సంక్రాంతి సందర్భంగా క్యాసినో నిర్వహించినట్లు ఆరోపణలొచ్చాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- CPI NARAYANA : 'తెగేవరకు లాగకుండా పీఆర్సీ సమస్యను పరిష్కరించండి'
ఉద్యోగ సంఘాల ఆందోళనకు మద్దతిస్తున్నామని సీపీఐ నేత నారాయణ వెల్లడించారు.ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- PUBLIC ANGRY ON OTS : ప్రభుత్వాలు మారినప్పుడల్లా డబ్బులు చెల్లించాలంటే ఎలా..!
తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఓటీఎస్ స్కీంపై నిరుపేదలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా డబ్బులు చెల్లించాలంటే ఎలా.. అని నిలదీశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Maoist : మావోయిస్టుల దుశ్చర్య...12 వాహనాలకు నిప్పు
Maoist disrupt Road works : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. రోడ్డు పనులు చేస్తుండగా 12 వాహనాలకు నిప్పు పెట్టారు. రహదారి నిర్మాణం పూర్తయితే వారి ఉనికికి ప్రమాదమని భావించి ఈ ఘటనకు పాల్పడినట్లుగా సమాచారం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'సీఎం అభ్యర్థి నేనే' అని హింట్ ఇచ్చి.. వెనక్కి తగ్గిన ప్రియాంక
priyanka gandhi up election 2022: యూపీ సీఎం అభ్యర్థి తానేనంటూ బిగ్ హింట్ ఇచ్చిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. ఇప్పుడు వెనక్కి తగ్గారు. ఆ అభ్యర్థిని తాను కాదంటూ తన మాటల్ని ఉపసంహరించుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 20 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం- ఏడుగురు మృతి