TTD SVBC: అమెరికాకు చెందిన రవి ఐకా అనే వ్యక్తి తితిదే ఎస్వీబీసీకి రూ.1.32 కోట్లు విరాళం అందించారు. శనివారం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో విజయవాడకు చెందిన రామకృష్ణ అనే దాత ప్రతినిధి విరాళం డీడీని అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఎస్వీబీసీకి అవసరమైన కెమెరాల కొనుగోలుకు దాత ఇప్పటికే రూ.7 కోట్లు విరాళం ప్రకటించగా, అందులో రూ.4.20 కోట్లు అందజేసి ఉన్నారు.
TTD SVBC: ఎస్వీబీసీకి రూ.1.32 కోట్ల విరాళం - తిరుమల తిరుపతి దేవస్థానం
TTD SVBC: తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌కు అమెరికాకు చెందిన రవి ఐకా అనే వ్యక్తి భారీ మెత్తంలో విరాళం అందించారు. ఎస్వీబీసీకి అవసరమైన కెమెరాల కొనుగోలుకు ఈ విరాళాన్ని అందజేశారు.
ఎస్వీబీసీకి భారీ విరాళం