ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇవాళ మీరు మార్చారు... రేపు ఇంకొకరూ..! - అమరావతిలో రైతుల ఆందోళనల వార్తలు

అమరావతిలో రాజధాని వద్దనుకుంటే... తిరుపతిలో పెట్టాలని మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.

Amarnadh Reddy demond fot tirupathi capital city
Amarnadh Reddy demond fot tirupathi capital city

By

Published : Jan 3, 2020, 4:57 PM IST


అమరావతి నుంచి రాజధాని మార్చాలనుకుంటే... తిరుపతిలో పెట్టాలని మాజీమంత్రి అమర్నాథరెడ్డి డిమాండ్ చేశారు. రాజధాని మార్పులతో ఇప్పటికే సీమ వాసులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఇప్పుడు మూడు రాజధానులు చేయాలనుకుంటే రాబోయే రోజుల్లో పరిస్థితిని ఊహించలేమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిని చేసేందుకు తిరుపతికి ఏం తక్కువ..? అని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా పేరు, ప్రాఖ్యాతలు ఉన్న ప్రాంతం తిరుపతి అని చెప్పుకోచ్చారు.

ABOUT THE AUTHOR

...view details