తిరుమల శ్రీవారిని సినీ నటి రేణు దేశాయ్ దర్శించుకుంది. కుమారుడు అఖీరా నందన్, కుమార్తె ఆధ్యతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. సాదారణ భక్తులతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంకు చేరుకున్న రేణుదేశాయ్... దర్శనానంతరం ఎలాంటి హడావిడి లేకుండా తిరుగు పయనమయ్యారు.
శ్రీవారిని దర్శించుకున్న రేణుదేశాయ్ కుటుంబం - Actor Renu Desai family visit tirumala
సినీ నటి రేణుదేశాయ్, కుమారుడు అకిరా నందన్, కుమార్తె ఆధ్యాలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
![శ్రీవారిని దర్శించుకున్న రేణుదేశాయ్ కుటుంబం Actor Renu Desai family visit tirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11061593-996-11061593-1616073943089.jpg)
శ్రీవారిని దర్శించుకున్న రేణుదేశాయ్ కుటుంబం