తిరుపతి అవినీతి నిరోధక శాఖ ఉద్యోగిని రూ.10 లక్షల మోసానికి పాల్పడింది. అనిశా చెక్కులపై నంబర్లు మార్చేసి బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసింది. ఈ ఘటనపై ఎం.ఆర్.పల్లి పోలీస్‌స్టేషన్‌లో అనిశా అధికారుల ఫిర్యాదు చేశారు.
అవినీతి నిరోధక శాఖ ఉద్యోగిని మోసం - తిరుపతి ఏసీబీ ఉద్యోగిని ఫ్రాడ్ న్యూస్
అవినీతి నిరోధక శాఖ ఉద్యోగినే మోసానికి పాల్పడింది. అనిశా చెక్కులపై నంబర్లు మార్చేసి.. డబ్బులు డ్రా చేసింది.

acb women employee fraud in tirupathi