తిరుమలలో సోమవారం ఆత్మహత్యకు యత్నించిన ఓ కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. రెండు రోజుల క్రితం అతిథిగృహంలో భక్తుల ఆభరణాలు చోరీకి గురయ్యాయి. భక్తుల ఫిర్యాదుతో అతిథి గృహంలో సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో అతను భవనంపైనుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.
tirumala suicide: తిరుమలలో ఆత్మహత్యకు యత్నించిన కార్మికుడు మృతి - తిరుమల అతిథి గృహం పైనుంచి వ్యక్తి అత్మహత్య ట
తిరుమలలో అతిథి గృహం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఉదయ్ అనే కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండు రోజుల క్రితం అతిథి గృహంలో జరిగిన ఓ చోరీ వ్యవహారంలో అతడిని పోలీసులు విచారించారు.
A worker who tried to commit suicide died in tirumala