DCC Bank ATM Robbery: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని డీసీసీ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు నగదు చోరీ చేశారు. మంగళవారం ఏటీఎంలో నగదు పెట్టేందుకు వెళ్లిన బ్యాంక్ సిబ్బందికి అనుమానం రావడంతో నగదు లావాదేవీలను పరిశీలించారు. అయితే రూ. 4,95,700 నగదు తేడా వచ్చింది. చోరీకి గురైనట్లు భావించి వెంటనే సీసీ పుటేజ్ లను పరిశీలించారు. అనంతరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
DCC Bank ATM Robbery: ఏటీఎంలో రూ.4.95 లక్షలు నగదు తేడా...అనుమానం వచ్చి పరిశీలిస్తే..
DCC Bank ATM Robbery: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని డీసీసీ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో చోరీ జరిగింది. ఏటీఎంలో నగదు పెట్టేందుకు వెళ్లిన సిబ్బందికి లెక్కల్లో తేడా కనిపించింది. అనుమానం వచ్చి సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
ఏటీఎంలో రూ.4.95 లక్షలు నగదు తేడా...అనుమానమం వచ్చి పరిశీలిస్తే...