తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా... ఎనిమిదోరోజు తిరుమలేశుడు సర్వభూపాల వాహనంపై అభయమిచ్చారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అశ్వ వాహనంపై ఊరేగనున్నారు. రేపటితో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. రేపు ఉదయం శ్రీవారి ఆలయంలో చక్రస్నానం జరగనుంది.
వైభవంగా తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు...సర్వభూపాల వాహనంపై శ్రీవారి దర్శనం - 8th day Srivari Navratri Brahmotsavalu in Thirumala
తిరుమలలో ఎనిమిదోరోజు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా... ఎనిమిదోరోజు తిరుమలేశుడు సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు.

సర్వభూపాల వాహనంపై శ్రీవారి దర్శనం