రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమానికి ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మధ్యాహ్నానికి 600 అర్జీలు రావటం విశేషం. అయితే.. అర్జీదారులకు ఇచ్చే రసీదు విషయంలో జాప్యం జరిగింది. దీంతో సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
తిరుపతిలో "స్పందన"కు అనూహ్య స్పందన - spandana programme in tirupati
తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మధ్యాహ్న సమయానికి 600 అర్జీలు నమోదయ్యాయి. ఇందులో అర్జీదారులకు ఇచ్చే రసీదు విషయంలో జాప్యం జరిగింది. దీంతో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
తిరుపతి స్పందనకు మధ్యాహ్నానికి 600 అర్జీలు