ఆశీర్వదించండి: గౌతు శిరీష - టీడీపీ
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి గౌతు శిరీష ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెదేపాను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను శిరీష కోరారు.
తెదేపా అభ్యర్థి గౌతు శిరీష ఎన్నికల ప్రచారం