ఇవేం రాజకీయాలు...?
ఐటీ గ్రిడ్ వ్యవహారంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం శోచనీయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు.
ఉండవల్లి అరుణ్‌కుమార్
ఐటీ గ్రిడ్ వ్యవహారంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం శోచనీయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. రాజమహేంద్రవరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఐటీ గ్రిడ్ డేటా బదిలీ విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సరికాదన్నారు. దీన్ని కూడా ఎన్నికల అంశంగా పరిగణించడం ఏమిటని ప్రశ్నించారు.