రాజమహేంద్రవరం వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుతోంది. కాటన్ బ్యారేజీ వద్ద 16.60 అడుగుల నీటిమట్టం ఉండగా...17.28 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
ధవళేశ్వరం వద్ద తగ్గుతున్న గోదావరి వరద - ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉద్ధృతి తగ్గుతోంది. ప్రస్తుతం 17.28 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
Dowleswaram Barrage in East Godavari district