రాజమహేంద్రవరంలోని శేషయ్య మెట్ట ప్రాంతంలో.. పేదలకు వైకాపా నాయకులు మజ్జి అప్పారావు, రౌతు సూర్యప్రకాశరావు, బొమ్మన రాజ్‌కుమార్ కూరగాయలు పంపిణీ చేశారు. ఎంపీ మార్గాని భరత్ చేతుల మీదుగా.. 500 మందికి పైగా వీటిని అందుకున్నారు.
కూరగాయలు పంచిన వైకాపా నాయకులు - rajamahendravaram
రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్, వైకాపా నాయకులు మజ్జి అప్పారావు పేదలకు కూరగాయాలు పంపిణీ చేశారు.
కూరగాయలు పంచిన వైకాపా నాయకులు