తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం శాంతి ఆశ్రమం వద్ద ఒక వింత పాము సంచరించడంతో స్థానికులు కొద్దిగా ఆందోళనకు గురయ్యారు. ఈ తరహా పామును తాము ఎన్నడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. ఇది విషపూరితమైనదా కాదా అనే విషయం తెలియదన్నారు. అందరూ చూస్తుండగానే అది వేగంగా దగ్గరలోని కొండ ప్రాంతం వైపునకు వెళ్లిపోయింది. పచ్చని రంగులో వింత ఆకారంలో ఉన్న ఈ పామును స్థానికులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్గా మారాయి.
VIDEO VIRAL: తూర్పుగోదావరి జిల్లాలో వింత పాము - పచ్చరంగు పాము
తూర్పు గోదావరి జిల్లాలో ఓ పచ్చరంగు వింత పాము కనిపించింది. ఈ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
![VIDEO VIRAL: తూర్పుగోదావరి జిల్లాలో వింత పాము VARIETY SNAKE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13399589-441-13399589-1634654348403.jpg)
VARIETY SNAKE
తూర్పుగోదావరి జిల్లాలో వింత పాము దర్శనం..
ఇదీ చదవండి: