సినీ నటి హేమ
బిగ్బాస్ వివాదంపై సినీ నటి హేమ ఏమన్నారంటే? - నాగార్జున
బిగ్బాస్ వివాదంపై.. సినీ నటి హేమ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమం ఆగుతుందని తాను భావించడం లేదన్నారు.

hema
కాపులకు రిజర్వేషన్లను వైకాపా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు.. సినీ నటి హేమ. రాజమహేంద్రవరానికి వెళ్లిన ఆమె.. మీడియాతో మరిన్ని విషయాలపై మాట్లాడారు. బిగ్ బాస్ పై ఎన్ని కేసులు దాఖలైనా.. కార్యక్రమం ఆగే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.