ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజమహేంద్రవరంలో దిశ పోలీస్‌స్టేషన్ ప్రారంభం వాయిదా - సీఎం జగన్ రాజమహేంద్రవరం పర్యటన

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం జాంపేటలో... రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభోత్సవం వాయిదా పడింది. శుక్రవారమే.. ముఖ్యమంత్రి జగన్​ మోహన్ రెడ్డి ఈ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించాల్సి ఉంది. ఇంతలోనే.. వాయిదా పడినట్లు ప్రభుత్వం ప్రకటించింది. శనివారం ఈ స్టేషన్​ను సీఎం ప్రారంభిస్తారని తెలిపింది.

disha police station
disha police station

By

Published : Feb 6, 2020, 11:21 PM IST

ABOUT THE AUTHOR

...view details