సాంకేతిక లోపంతో నిలిచిన సికింద్రాబాద్-షాలిమర్ ఎక్స్‌ప్రెస్ - షాలిమర్ వెళ్లే ఎక్స్ప్రెస్లో సాంకేతిక లోపం వార్తలు
సికింద్రాబాద్ నుంచి షాలిమర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో సాంకేతిక లోపంతో రాజమహేంద్రవరంలో ఆగిపోయింది. రెండు గంటల పాటు ఆలస్యంగా నడిచింది.

technical-flaw-in-shalimar-going-express-at-rajamahendrvaram
సాంకేతిక లోపంతో నిలిచిన సికింద్రాబాద్-షాలిమర్ ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్ నుంచి షాలిమర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. రాజమహేంద్రవరంలో గంటన్నరకుపైగా నిలిచిపోయింది. ఎస్8 బోగీలో పట్టాల వద్ద ఉండే స్ప్రింగ్ విరగింది. సమస్యను గుర్తించిన సిబ్బంది మరమ్మతులు చేశారు. సుమారు రెండుగంటల తర్వాత రైలు గమ్యస్థానానికి బయలుదేరి వెళ్లింది. రెండు గంటల పాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనానికి లోనయ్యారు.