Paritala Sriram: తెలుగుదేశం యువనేతలు వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్ భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి కలిగించింది. బలమైన రాజకీయ నేపథ్యమున్న రెండు కుటుంబాలకు చెందిన వారసుల సమావేశం అందరి దృష్టినీ ఆకర్షించింది. గతంలో వంగవీటి రాధాపై రెక్కీ జరిగినప్పుడు... ఆ చర్యను పరిటాల శ్రీరామ్ తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం కుటుంబ సభ్యుడైన రాధాకు పార్టీ అండగా ఉంటుందన్నారు. రాజధాని రైతుల మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు ఇరువురు నేతలు రాజమహేంద్రవరం వచ్చారు. ఓ ప్రైవేట్ ప్రాంతంలో ఉన్న రాధా, శ్రీరామ్‌లను... మరో యువ నేత, బాలయోగి తనయుడు హరీష్ కలిశారు.
Paritala Sriram: రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్ భేటీ!... అందుకేనా..? - వంగవీటి రాధాకృష్ణ
Vangaveeti Radhakrishna: తెలుగుదేశం యువనేతలు వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్ భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాజధాని రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు ఇరువురు నేతలు రాజయమహేంద్రవరానికి వచ్చారు.

వంగవీటి రాధాకృష్ణ పరిటాల శ్రీరామ్