తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తెదేపా నేతలు రెడ్‌జోన్ ప్రాంతంలో కూరగాయలు పంపిణీ చేశారు. స్థానిక తెదేపా నాయకుడు ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో కూరగాయల ప్యాకెట్లను ప్రజలకు అందించారు. రెడ్‌జోన్ ప్రాంతంలో ప్రజలు నిత్యావసర వస్తువులకు ఇబ్బందులు పడుతున్నారని తెదేపా నేతలు పేర్కొన్నారు. వారిని ఆదుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆదిరెడ్డి వాసు తెలిపారు.
రెడ్‌జోన్‌లో తెదేపా నేతలు కూరగాయల పంపిణీ - rajahmundry tdp leaders vegetable distribution news
లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. రాజమహేంద్రవరంలోని రెడ్‌జోన్ ప్రాంతంలో స్థానిక తెదేపా నేత ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ప్రజలకు కూరగాయలు పంపిణీ చేశారు.
![రెడ్‌జోన్‌లో తెదేపా నేతలు కూరగాయల పంపిణీ రెడ్‌జోన్‌లో తెదేపా నేతలు కూరగాయల పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7126540-881-7126540-1589015293829.jpg)
రెడ్‌జోన్‌లో తెదేపా నేతలు కూరగాయల పంపిణీ