రాజమహేంద్రవరం గ్రామీణ నియోజవర్గం తెదేపా టికెట్ మళ్లీ దక్కించుకున్న ఎమ్మెల్యే గోర్లంట బుచ్చయ్య చౌదరికి... పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
తేదేపా శ్రేణుల ర్యాలీ
By
Published : Mar 3, 2019, 8:40 PM IST
తేదేపా శ్రేణుల ర్యాలీ
రాజమహేంద్రవరం గ్రామీణ స్థానం నుంచి తిరిగి తెదేపా టికెట్ దక్కించుకున్నఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి నగరంలో ఘన స్వాగతం లభించింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద పార్టీ శ్రేణుల ఆహ్వానాన్ని అందుకున్నచౌదరి... కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలు టపాసులు కాల్చారు. అనంతరం నగరానికి ర్యాలీ తీశారు.