ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సభాపతి​ రచించిన 'గాంధీ తాతకు జేజేలు' పుస్తకావిష్కరణ - 'గాంధీ తాతకు జేజేలు' పుస్తకాన్ని విడుదల చేశారు

రాజమహేంద్రవరంలో స్పీకర్​ తమ్మినేని సీతారం రచన చేసిన 'గాంధీ తాతకు జేజేలు' పుస్తకాన్ని విడుదల చేశారు.

స్వీకర్​ రచించిన 'గాంధీ తాతకు జేజేలు' పుస్తకావిష్కరణ

By

Published : Oct 27, 2019, 12:49 AM IST

రాజమహేంద్రవరంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం 'గాంధీ తాతకు జేజేలు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఆయన స్వయంగా రచించిన పుస్తకాన్ని విడుదల చేశారు. పలు రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రముఖులకు.. బాపూ ఉత్తమ సేవా పురస్కారం 2019 ని అందజేశారు. వైద్యరంగంలో డా.కర్రిరామారెడ్డి, డా. గుడారు జగదీష్‌, సామాజిక రంగంలో పట్టపగలు వెంకట్రావు, డా. డి ఆర్‌ కె. ప్రసాద్‌ అవార్డులను అందుకున్నారు. గాంధీజీ ఆశయాలను అందరూ ఆచరించాలని స్పీకర్‌ కోరారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, ఎమ్మెల్సీ సోమువీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

స్వీకర్​ రచించిన 'గాంధీ తాతకు జేజేలు' పుస్తకావిష్కరణ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details