ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

E-FM Ugadi celebrations: రాజమండ్రిలో ఈ-ఎఫ్​ఎమ్​ - శుభకృత్ ఉగాది సంబరాలు - తూర్పుగోదావరి లేటెస్ట్​ అప్​డేట్స్

E-FM Ugadi celebrations: రాజమండ్రిలోని బ్రిడ్జి కౌంటీలో ఈనాడు.. ఈ -ఎఫ్ఎమ్ ఆధ్వర్యంలో శుభకృత్ ఉగాది సంబరాలు నిర్వహించారు. ఆట, పాటలతో కాలనీ వాసులు సందడి చేశారు. ప్రతి పండగకి ఇలాంటి ఉత్సవాలు నిర్వహించాలని కౌంటీ వాసులు కోరారు. అనంతరం విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు.

E-FM Ugadi celebrations
ఈ-ఎఫ్​ఎమ్​ శుభకృత్ ఉగాది సంబరాలు

By

Published : Apr 2, 2022, 9:48 AM IST

Updated : Apr 2, 2022, 12:12 PM IST

ఈ-ఎఫ్​ఎమ్​ శుభకృత్ ఉగాది సంబరాలు

E-FM Ugadi celebrations: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బ్రిడ్జి కౌంటీలో తెలుగు అమ్మాయి ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఈనాడు.. ఈ -ఎఫ్ఎమ్ ఆధ్వర్యంలో బ్రిడ్జి కౌంటీ ఈ ఉత్సవాలను నిర్వహించింది. కాలనీ వాసుల్లో ఉత్సాహం నింపుతూ ఆర్ జె శశి సందడి చేసింది. ఆటలు.. పాటలు.. కవితలు.. ఇలా ప్రతి ఒక్కదానిలో చిన్న, పెద్ద అంతా ఆనందంగా పాల్గొన్నారు. ఇలాంటి ఉత్సవాలు ప్రతి పండగకు నిర్వహించాలని బ్రిడ్జి కౌంటీ వాసులు కోరుతున్నారు. అనంతరం పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు.

ఇదీ చదవండి: Ugadi-2022: ఉగాది పర్వదినాన.. ప్రతిచోటా పంచాంగ శ్రవణాలే

Last Updated : Apr 2, 2022, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details