Bus and Bike Accident: కాకినాడలో ఆర్టీసీ బస్సు కిందకు ద్విచక్రవాహనం దూసుకెళ్లింది. బైక్ వేగంగా వెళ్తూ అదుపు తప్పడం వల్ల ఆర్టీసీ కాంప్లెక్స్ కు వెళ్లేందుకు మలుపు తిరుగుతున్న బస్సు కిందకు దూరింది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ బస్సు కింద ఇరుక్కుపోయారు. పోలీసులు, స్థానికులు కలిసి వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను జీజీహెచ్ కు తరలించారు..
Bus and Bike Accident: బస్సు కిందకు దూసుకెళ్లిన బైక్.. - Bike RTC Bus Accident
Bus and Bike Accident: ఆర్టీసీ బస్ కిందకు బైక్ దూసుకెళ్లి ఇద్దరు గాయపడ్డ ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. వైఎస్ఆర్ పై వంతెనపై నుంచి ద్విచక్ర వాహనం వేగంగా వస్తూ అదుపు తప్పి ఆర్టీసీ కాంప్లెక్స్ కు వెళ్లేందుకు మలుపు తిరుగుతున్న బస్సు కిందకు దూసుకెళ్లింది.
Bus and Bike Accident