తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ కొవిడ్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిరసన చేశారు. క్వారంటైన్ సెలవులు మంజూరు చేయట్లేదంటూ వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది విధులు బహిష్కరించారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని సంయుక్త కలెక్టర్ కీర్తి హామీ ఇవ్వడంతో వైద్య సిబ్బంది ఆందోళన విరమించారు.
సెలవులు ఇవ్వడంలేదని కొవిడ్ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆందోళన - రాజమహేంద్రవం తాజా వార్తలు
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రి వైద్య సిబ్బంది విధులు బహిష్కరించి ఆందోళన చేశారు. క్వారంటైన్ సెలవులు మంజూరు చేయట్లేదని నిరసన తెలిపారు. సంయుక్త కలెక్టర్ కీర్తి హామీతో తిరిగి విధుల్లో చేరారు.

సెలవులు ఇవ్వడంలేదని కొవిడ్ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆందోళన