ఇదీ చదవండి..
Papikondalu Boating Trip: పాపికొండల బోటింగ్..యాత్రికులతో బయల్దేరిన బోట్లు - పాపికొండల విహారయాత్ర
పాపికొండల విహారయాత్ర మొదలైంది(Papikondalu Boating start). రెండేళ్ల విరామం తర్వాత ఈ యాత్ర ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా పోశమ్మగండి ఆలయం నుంచి యాత్రికులతో 2బోట్లు పాపికొండల వివాహారానికి బయల్దేరాయి. పోశమ్మగండి నుంచి పాపికొండల వరకు యాత్ర సాగుతుంది(Papikondalu Boating Trip). ఈ విహార యాత్ర విశేషాల ఈటీవీ భారత్ ప్రతినిధి మాటల్లో...
పాపికొండల బోటింగ్