నగరంలో సందడి చేసిన నాంది చిత్రబృందం
నాంది చిత్రబృందమంతా ప్రాణం పెట్టి పనిచేసిందని హీరో అల్లరి నరేశ్ చెప్పారు. దర్శకుడు, నిర్మాతలకు మొదటి సినిమా అయినా అద్భుతంగా పనిచేశారని అన్నారు. రాజమహేంద్రవరంలో పర్యటించిన చిత్రయూనిట్.... తెలుగుప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.