ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సోదరిని వేధిస్తున్నాడంటూ యువకుడి హత్య..? - rajamahindravaram news

తూర్పు గోదావరి జిల్లాలోో దారుణ హత్య జరిగింది. సోదరిని వేధిస్తున్నాడనే కోపంతో గోపాలకృష్ణ అనే యువకుడు.. మరో యువకుడిని రాయితో కొట్టి హత్య చేశాడు.

murder in east godavari
సోదరిని వేధిస్తున్నాడంటూ యువకుడి హత్య

By

Published : Jun 10, 2021, 9:52 PM IST

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. వీరభద్రాపురంలో ఓ యువకుడిని తలపై రాయితో కొట్టి .. గోపాలకృష్ణ అనే యువకుడు హత్య చేశాడు. హత్య అనంతరం నిందితుడు.. పెట్రోలు పోసి మృతదేహాన్ని తగలబెట్టే యత్నం చేశాడు. ఘటనా స్థలానికి స్థానికులు రావడంతో అక్కడి నుంచి యువకుడు పరారయ్యాడు. తన సోదరిని వేధిస్తున్నాడనే కోపంతో హతమార్చినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details