దేశ సర్వోన్నత న్యాయస్థానం 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ నియమితులు కావటం తెలుగు వారందరికీ గర్వకారణమని భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత తెలుగువారికి అత్యున్నత న్యాయపీఠం దక్కటం సంతోషంగా ఉందన్నారు. సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ న్యాయ వ్యవస్థకు మరింత వన్నె తెస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
'సీజేఐగా జస్టిస్ రమణ న్యాయ వ్యవస్థకు వన్నె తెస్తారు' - ఎన్ వీ రమణ తాజా వార్తలు
నాలుగు దశాబ్దాల తర్వాత తెలుగువారికి అత్యున్నత న్యాయపీఠం దక్కటం సంతోషంగా ఉందని.. భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ న్యాయ వ్యవస్థకు మరింత వన్నె తెస్తారన్నారు.
సీజేఐగా జస్టిస్ రమణ న్యాయ వ్యవస్థకు మరింత వన్నె తెస్తారు