ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడు-నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అధికారులను ఆదేశించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనూ విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించామని... విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల ఇప్పుడు మరిన్ని వసతుల కల్పన అవసరమని పేర్కొన్నారు. ఆనందనగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు.
నాడు-నేడు పనులు త్వరగా పూర్తి చేయాలి: ఆదిరెడ్డి భవాని - MLA Bhavani inspects Nadu-Nedu Works
నాడు-నేడు పనులను త్వరగా పూర్తిచేసి.. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని పలు పాఠశాలలను ఆమె పరిశీలించారు.
![నాడు-నేడు పనులు త్వరగా పూర్తి చేయాలి: ఆదిరెడ్డి భవాని MLA Adireddy Bhavani Inspects Nadu-Nedu Works](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8893815-456-8893815-1600766554904.jpg)
నాడు-నేడు పనులు త్వరగా పూర్తిచేయాలి: ఎమ్మెల్యే