ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజమహేంద్రవరంలో మెప్మా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ - women

రుతుస్రావ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు మెప్మా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీలో పాల్గొన్న మహిళలు

By

Published : May 28, 2019, 6:41 PM IST

అవగాహన ర్యాలీ
అంతర్జాతీయ రుతుస్రావ వారోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరంలో మెప్మా ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి నిర్వహించిన ర్యాలీలో ఉద్యోగినిలు, మహిళా సంఘాలు పాల్గొన్నాయి. రుతుస్రావ పరిశుభ్రతపై మహిళల్లో మరింత అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ చేపట్టినట్టు మెప్మా ఉద్యోగులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details