ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించుకోవాలని రాజమహేంద్రవరం తెదేపా ఎంపీ అభ్యర్థి మాగంటి రూప కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో విస్తృతంగా పర్యటించారు. పార్టీ సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ....ముందుకు సాగుతున్నారు. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పెద్దసంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ ఆధిక్యంతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి విస్తృత ప్రచారం - రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం తెదేపా ఎంపీ అభ్యర్థి మాగంటి రూప ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. విస్తృతంగా పర్యటిస్తూ... ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి విస్తృత ప్రచారం