VRAs Agitation : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చెవిలో పువ్వు పెట్టారంటూ.. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో వీఆర్ఏలు నిరసన వ్యక్తం చేశారు. వారి చెవిలో పువ్వులు పెట్టుకుని సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. చెవిలో పూలతో వీఆర్ఏలు వినూత్నంగా నిరసన తెలిపారు.
VRAs Agitation : చెవిలో పువ్వులతో.. వీఆర్వోల నిరసన - VRAs Agitation in Pgannavaram
చెవుల్లో పువ్వులతో వీఆర్వోల వినూత్న నిరసన...