రాష్ట్రంలో పలు జిల్లాలో నేడు భారీ వర్షాలు కురిశాయి. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి
శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఉరములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడిన సిక్కోలు జనాలకు ఈ వర్షం ఉమశమనం కలిగించింది.
తూర్పు గోదావరి జిల్లా
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎండ్ర తీవ్రతకు అల్లాడిన ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది. కొత్తపేట నియోజక వర్గంలోనూ వర్షం కురిసింది.
ఇదీ చదవండి:Irrigation Canals: జూన్ 15లోగా పూడిక తీస్తేనే చివరి ఆయకట్టుకు సాగునీరు: రైతులు