ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

heavy rain in rajaamahendravaram: రాజమహేంద్రవరంలో భారీ వర్షం - తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు

heavy rain in rajaamahendravaram: రాజమహేంద్రవరంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైటెక్ బస్టాండ్, కంబాల చెరువు, తుమ్మలావ, కోటిపల్లి బస్టాండ్, రైల్వే స్టేషన్ రోడ్డు, లలితానగర్ ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి.

రాజమహేంద్రవరంలో భారీ వర్షం
రాజమహేంద్రవరంలో భారీ వర్షం

By

Published : Nov 24, 2021, 7:18 AM IST

heavy rain in rajaamahendravaram: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైటెక్ బస్టాండ్, కంబాల చెరువు, తుమ్మలావ, కోటిపల్లి బస్టాండ్, రైల్వే స్టేషన్ రోడ్డు, లలితానగర్ ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. మురుగు నీరు రోడ్లను ముంచెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రామచంద్రరావుపేటలో ఇళ్లలోకి వరద నీరు చేరి సామగ్రి తడిచిపోయాయి. హుకుంపేట, బొమ్మూరు, బాలాజీపేట వీధులూ చెరువులను తలపించాయి.

ఇదీ చదవండి:బీసీ కులాల జనగణన చేపట్టాలని తీర్మానం.. శాసనసభలో ఆమోదం

ABOUT THE AUTHOR

...view details