తూర్పుగోదావరి జిల్లా (East Godavari) రాజమహేంద్రవరం గ్రామీణ మండలం ధవళేశ్వరం కాటన్ (Dhavaleswarm ) ఆనకట్ట వద్ద గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. నీటిమట్టం 11.10 అడుగులకు చేరింది. అధికారులు ఆనకట్ట నుంచి 8.91 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఆనకట్ట నుంచి పంట కాల్వలకు 3 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
Dhavaleswaram : ధవళేశ్వరం వద్ద ఉద్ధృతంగా గోదావరి.. - godavari flood in ap
తూర్పుగోదావరి జిల్లా (East Godavari) రాజమహేంద్రవరం గ్రామీణ మండలం ధవళేశ్వరం (Dhavaleswaram )కాటన్ ఆనకట్ట వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది.
ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం