అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో ఐఎంఏ మహిళా విభాగం ఆధ్వర్యంలో వేడుకలు చేశారు. ఆరోగ్యం, పరిశుభ్రత నినాదంతో వేడక నిర్వహించారు.
రాజమహేంద్రవరం
By
Published : Mar 3, 2019, 8:37 PM IST
వైద్యుల మహిళాదినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో ఐఎంఏ మహిళా విభాగం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో మహిళా వైద్యులు పెద్దసంఖ్యలో సందడి చేశారు. ఆరోగ్యం, పరిశుభ్రత నినాదంతో ఈ వేడక చేశామని నిర్వాహకులు తెలిపారు.40 ఏళ్లుగా వైద్యరంగంలో సేవలందిస్తున్న వనితలను సన్మానించారు. స్త్రీ ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సదస్సులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. యోగా, వ్యక్తిత్వ వికాసం, కరాటే తదితర అంశాలపై అవగాహన కల్పించారు.