ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు ధూళిపాళ్ల - ధూళిపాళ్ల అరెస్ట్

తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర, గోపాలకృష్ణన్‌, గురునాథాన్ని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల అరెస్ట్ అయ్యారు.

ధూళిపాళ్ల అరెస్ట్
Dhulipalla Narendra

By

Published : Apr 24, 2021, 9:28 AM IST

Updated : Apr 24, 2021, 5:17 PM IST

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు ధూళిపాళ్ల

మచిలీపట్నం జైలు నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర, గోపాలకృష్ణన్‌, గురునాథాన్ని తరలించారు. సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల సహా ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ముగ్గురికి అనిశా కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

Last Updated : Apr 24, 2021, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details