ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. బ్యారేజీ వద్ద 17.00 అడుగులకు నీటిమట్టం చేరింది. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 17.93 లక్షల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
ధవళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన నీటిమట్టం - godavari floods
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 17.93 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
![ధవళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన నీటిమట్టం Dowleswaram Barrage at eastgodavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8481119-170-8481119-1597844814686.jpg)
Dowleswaram Barrage at eastgodavari district
ఇదీ చదవండి
Last Updated : Aug 19, 2020, 10:08 PM IST