ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భాజపాను వ్యతిరేకించిన మరుసటి రోజే జైలుకు జగన్: నారాయణ - cpi narayana on privatisation

భాజపాను వ్యతిరేకిస్తే సీబీఐ కేసులతో బెదిరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశంలో అనేక మార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు. భాజపాను వ్యతిరేకిస్తే మరుసటిరోజే జగన్ జైలులో ఉంటారని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ
cpi naryana comments on modi

By

Published : Apr 4, 2021, 12:35 PM IST

దేశాన్ని మోదీ కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. భాజపాను వ్యతిరేకిస్తే సీబీఐ కేసులతో బెదిరిస్తున్నారన్నారు. అలా వ్యతిరేకిస్తే మరుసటిరోజే జగన్ జైలులో ఉంటారని వ్యాఖ్యానించారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశంలో మార్పులు వస్తాయని నారాయణ అభిప్రాయపడ్డారు. బెంగాల్ ఎన్నికల కోసమే మోదీ.. ఠాగూర్ వేషం వేశారని ఎద్దేవా చేశారు.

ఏపీకి అన్యాయం జరుగుతుంటే జగన్, చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పరిషత్ ఎన్నికలను తెదేపా బహిష్కరించడం సమంజసం కాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details