ఇదీ చదవండి:
కవలల దినోత్సవం: ఈ రూపం... అపురూపం
వారి రూపం అపురూపం.. ఒకే తల్లి గర్భం నుంచి కలిసి జన్మించిన కవలలను చూడటం ఎవరికైనా కన్నుల పంటే. అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉండే వీరిని చూసి తల్లిదండ్రులు, బంధువులు మురిసిపోతుంటారు. ఒకే రకమైన దుస్తులు, వస్తువులు కొనిపెట్టి అపురూపంగా చూసుకుంటారు. ఇతరులైతే ఎవరు ఎవరో గుర్తుపట్టలేక తంటాలు పడుతుంటారు. ఇలా కవలలు ఉన్న ఇంట్లోనే కాదు చుట్టపక్కల కూడా సందడిగా అనిపిస్తుంది. నేడు కవలల దినోత్సవం సందర్భంగా.. ఉభయ గోదావరి జిల్లాల్లోని పలువురి కవలల చిత్రాల విచిత్రాలను మీ కోసం అందిస్తోంది ఈటీవీ భారత్.
couples of twins in godawari district on the occasion of twins day