ముఖ్యమంత్రి జగన్ రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో బోటు ప్రమాద బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. బాధితులకు అందిస్తున్న చికిత్సపై వైద్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాలను పరిశీలించారు.
బోటు ప్రమాద బాధితులకు సీఎం జగన్ పరామర్శ - రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో సీఎం జగన్
పోలవరం బోటు ప్రమాద బాధిత కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు.
బోటు ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎం