ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఘనంగా సీఎం జగన్ జన్మదిన వారోత్సవాలు.. భారీగా తరలివచ్చిన జనం - సీఎం జగన్ పుట్టినరోజు తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సీఎం జగన్ జన్మదిన వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ స్టేడియం నుంచి పుష్కర్‌ఘాట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. జనం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సీఎం జగన్ భారీ చిత్రపటానికి మంత్రులు పూలు చల్లారు.

ఘనంగా సీఎం జగన్ జన్మదిన వారోత్సవాలు
ఘనంగా సీఎం జగన్ జన్మదిన వారోత్సవాలు

By

Published : Dec 19, 2020, 5:00 PM IST

ఘనంగా సీఎం జగన్ జన్మదిన వారోత్సవాలు

సీఎం జగన్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా వైకాపా ఆధ్వర్యంలో.. రాజమహేంద్రవరంలో మహిళలు పాదయాత్ర చేపట్టారు. మున్సిపల్ స్టేడియం నుంచి పుష్కర్‌ఘాట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ చిత్రపటానికి మంత్రులు అంజాద్‌బాషా, నారాయణస్వామి, తానేటి వనిత పూలమాలలు వేశారు. పాదయాత్రకు అధికసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు

ABOUT THE AUTHOR

...view details